Wednesday, September 25, 2013

ప్రియకు లవ్ లెటర్ రాసి నన్ను ప్రేమిస్తున్నాను అంటే ఎలా నమ్ముతాను...??

ఎలా నమ్మాలనేది నీ ఇష్టం , కాని ఎందుకు నమ్మాలో నేను చెప్తా ...

అంజలి, ఇపుడు ఒక మామిడి చెట్టు ఉంది, దానికి ఒకే ఒక మామిడి పండు ఉంది, అది చేతికి అందనంత ఎత్తులో ఉంది, అది కావాలంటే మనం ఏం చేస్తాం..? దగ్గరలో దానిని కొట్టడానికి ఏదైనా రాయి దొరుకుతుందేమో అని చూస్తాం ..,, కాని దూరం నుండి చూసే వాళ్లకు మాత్రం వీడు పైన ఉన్న పండుని వొదిలేసి కింద ఏం వెతుకుతున్నాడు అనిపిస్తుంది, but Actually పండు ఎంత important o దానిని కొట్టడానికి రాయి అంతే IMPORTANT ,, ఈ కథలో రాయి ప్రియ, పండు నువ్వు....!!


0 comments:

Post a Comment