Wednesday, September 25, 2013

నిజం చెప్పే ధైర్యం లేని వాడికి అబద్దం ఆడే హక్కు లేదు.. 
నాకు ధైర్యం ఉంది.. అందుకే పార్థు లేడనే నిజం చెప్పడానికి ఇక్కడికి వొచ్చాను.. 
కాని ఆవిడని చూసాక పార్థు రాలేడని చెప్పాలనుకున్నాను ..,, మిమ్మల్ని చూసాక ఆ మాట కూడా చెప్పలేక పోయాను ... 

అబద్దం ఆడాను ,,అబద్దం మాత్రమే ఆడాను... మోసం చేయలేదు..




"రెండింటికి పెద్ద తేడా ఏంటో..."

నిజం చెప్పకపోవడం అబద్దం.,, అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం.. నేను పార్థు అని అబద్దం చెప్పాను.. నేనే పార్థు అవ్వాలని మోసం చేయలేదు..,, అందుకే ఎవ్వరు అనుమామించిన భరించాను,, ఎవ్వరు అవమానించిన సహించాను..,, ఎవ్వరు ప్రేమించినా తల వొంచాను.. 

పోలీసులకి దొరకకుండా తప్పించున్నా వెనక్కి తిరిగి రావడానికి కారణం ఒకటే తాత.. ఈ ఇంట్లో నేను సమాధానం చెప్పాల్సిన మనుషులు ఇద్దరు ఉన్నారు.. ఒక్కళ్ళు మీరు..,, ఇంకొకళ్ళు (poori) ..

వొచ్చాను... చెప్పాను... మీ ఇష్టం..



0 comments:

Post a Comment